కొమరోలు మండలంలోని రాజుపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని రాజుపాలెం , ముక్తాపురం , రౌతుపల్లె, వెన్నంపల్లి, పాయలపల్లి, నరసింహుని పల్లి , క్రీష్టం పల్లి , లింగారెడ్డిపల్లి, బసవపల్లి, ద్వారకచర్ల మరియు వెంకటాపురం గ్రామాలలో కొత్త విద్యుత్తు లైను నిర్మాణం కారణంగా రేపు శుక్రవారం ఉదయం 9: 00 నుండి మధ్యాహ్నం 1: 00 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో గురువారం తెలిపారు.