విద్యుత్ చార్జీలు తగ్గించి ఆదుకోవాలి

82చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామ సమీపంలోని జి. ఏ వైర్, మేకులు, బైండింగ్ వైర్ తయారీ పరిశ్రమ నిర్వాహకులు విద్యుత్ చార్జీలు తగ్గించి పరిశ్రమలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం హయాంలో పెరిగిన విద్యుత్ చార్జీలతో పరిశ్రమలు నష్టాలలో నడుస్తున్నాయని బుధవారం తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తే కొంతమందికి ఉపాధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్