కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

53చూసినవారు
కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం కామండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు కమీషనర్ శ్రీనివాస్ రావు శనివారం తెలిపారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. ఈ కామండ్ కంట్రోల్ రూమ్ పిర్యాదు చెయ్యాలనుకునేవారు 9491229135 నెంబర్ ను సంప్రదించాలని కోరారు. పట్టణ ప్రజలు త్రాగు నీరు, పారిశుద్యం, విద్యుత్ దీపాలు వంటి తదితర సమస్యల పరిస్కారం కు ఏర్పాటు చేశామని అయన తెలిపారు.

సంబంధిత పోస్ట్