వ్యాపారస్తులకు అవగాహన కల్పించిన గిద్దలూరు సీఐ సురేష్

51చూసినవారు
వ్యాపారస్తులకు అవగాహన కల్పించిన గిద్దలూరు సీఐ సురేష్
గిద్దలూరు పట్టణంలో పెద్ద కూరగాయల మార్కెట్ వద్ద రోడ్ల పై కూర్చొని ఇష్టారాజ్యంగా కూరగాయలు , ఆకుకూరలు వ్యాపారం చేసుకుంటూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వ్యాపారస్తులకు గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ బుధవారం అవగాహన కల్పించారు. అయన మాట్లాడుతూ రోడ్లపై కూర్చొని వ్యాపారాలు చేయడం వలన ట్రాఫిక్ అంతరాయం, రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్