గిద్దలూరు: విధులను బహిష్కరించిన న్యాయవాదులు

64చూసినవారు
గిద్దలూరు: విధులను బహిష్కరించిన న్యాయవాదులు
గిద్దలూరు న్యాయవాదుల బార్ అసోసియేషన్ న్యాయవాదులు మంగళవారం విధులకు హాజరుకాకుండా విధులను బాయ్ కట్ చేశారు. అనంతపురం జిల్లాలో సీనియర్ న్యాయవాది బివి శేషాద్రిని సివిల్ కేసులో పోలీస్ స్టేషన్ కు పిలిపించి పోలీసులు అవమానించడంతో ఆయన గుండెపోటుకు గురై మృతి చెందారని గిద్దలూరు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది పట్ల అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్