డీజీపీని కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

59చూసినవారు
డీజీపీని కలిసిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శాలువా పూలమాలతో సన్మానించారు. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్