కొమరోలు వాసి రాజోలు కృష్ణకుమార్ (63) మృతదేహం రెండు రోజుల క్రితం పాములపల్లె రైల్వే గేట్ సమీపంలోని పాత రైల్వే క్వార్టర్స్ దగ్గర కనబడింది. గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం, మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం నిర్వహించి, ఆదివారం కుటుంబానికి అప్పగిస్తామని తెలిపారు.