గిద్దలూరు: బిజెపి నాయకులు సంబరాలు

76చూసినవారు
గిద్దలూరు: బిజెపి నాయకులు సంబరాలు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో శనివారం బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బిజెపి గెలవడంపై బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆనంద వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో బిజెపిని బలపరుస్తూ ఓటు వేసిన ఢిల్లీ ప్రజలకు బిజెపి నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. మోడీ అమిత్ షా సారధ్యంలో ఢిల్లీ అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్