గిద్దలూరు: అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు

78చూసినవారు
గిద్దలూరు టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ నాయకులు కృష్ణ కిషోర్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కూటమి ప్రభుత్వం పరిపాలన సంవత్సరం పూర్తి చేసుకుని ముందుకు దూసుకుపోతోందని, పేదలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని కృష్ణ కిషోర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్