గిద్దలూరు: కుటుంబ సంక్షేమ పథక సంఘీభావ విరాళం పంపిణి

60చూసినవారు
గిద్దలూరు: కుటుంబ సంక్షేమ పథక సంఘీభావ విరాళం పంపిణి
గిద్దలూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గిద్దలూరు మండల అధ్యక్షులు డాక్టర్ మొర్రి. పిచ్చయ్య అధ్యక్షతన సంస్మరణ సభ నిర్వహించారు. గిద్దలూరు మండలంలోని మండల ప్రాథమిక పాఠశాల, వెంకటాపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ అనారోగ్య కారణంగా మరణించిన పాలుగుళ్ళ కిరణ్ కుమార్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులకు కుటుంబ సంక్షేమ పథక సంఘీభావ విరాళం ₹200000/- రూపాయలను సంఘ నాయకులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్