గిద్దలూరు: సూచిక బోర్డులు కోసం విధులు మంజూరు

11చూసినవారు
గిద్దలూరు: సూచిక బోర్డులు కోసం విధులు మంజూరు
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని 8 రైల్వే స్టేషన్లకు సూచిక బోర్డులు ఏర్పాటు ప్రయాణికుల సదుపాయాల కోసం కేంద్ర రైల్వే శాఖ రూ. 5. 03 కోట్లను శుక్రవారం కేటాయించింది. కురిచేడు, కంభం, గిద్దలూరు, నంద్యాల, రేపల్లె, మాచర్ల, వినుకొండ, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల సమాచారాన్ని తెలిపే విధంగా బోర్డులు, రైలు ఏ ఫ్లాట్ ఫారం మీదకు వస్తుందో తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత పోస్ట్