గిద్దలూరు: ఏకలవ్య జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే

1757చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎస్టీ కాలనీలో ఆదివారం నిర్వహించిన ఏకలవ్య జయంతి వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తర్వాత ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏకలవ్య ప్రాముఖ్యతను వివరిస్తూ పలువురు ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు అందించే సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వివరించారు.

సంబంధిత పోస్ట్