నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గిద్దలూరు ఎమ్మెల్యే

94చూసినవారు
గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. శనివారం గిద్దలూరులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పర్యటించారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఇరువురు ప్రారంభించారు. ఇప్పటికే తాగునీటి సమస్య కోసం ప్రభుత్వం గిద్దలూరు ప్రజల కోసం నిధులు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తన పరిధిలోని ఆరు మండలాలలో అభివృద్ధి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్