గిద్దలూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

62చూసినవారు
గిద్దలూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామ సమీపంలో సోమవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన చోటుచేస్తుంది. మృతుడు కడప జిల్లా రామాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్