ప్రకాశం జిల్లా గిద్దలూరులో రాచర్ల మండల వైసీపీ నాయకులు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డితో ఆదివారం సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే విషయంలో నాయకులతో ఆయన చర్చించారు. సమావేశానికి రాచర్ల మండలంలోని నలుగురు ఎంపీటీసీ లతో పాటు ఇద్దరు సర్పంచ్ లు హాజరు కావడంతో సమావేశం ఆసక్తిగా మారింది. జగనన్న హయంలో పేదలకు అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి నాయకులకు సూచించారు.