పాము కాటుకు గురై బాలిక మృతి

58చూసినవారు
పాము కాటుకు గురై బాలిక మృతి
బేస్తవారిపేట మండలం అగ్రహారం గ్రామానికి చెందిన మెట్టెల పోతురాజు కుమార్తె (19) బుధవారం మధ్యాహ్నం ఇంట్లోనే పాము కాటుకు గురైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తక్షణమే ఆ అమ్మాయిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్