కంభంలో వడగళ్ల వర్షం

3665చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఆదివారం వడగల్లు వర్షం కురిసింది. కంభం మండల పరిసర ప్రాంతాలలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం పూట అకస్మాత్తుగా వాతావరణం లో మార్పులు చోటుచేసుకుని ఈదురు గాలులతో కూడిన వడగల వర్షం కురిసింది. ఈదురు గాలుల వల్ల విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. మోస్తారు వర్షంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్