అర్ధవీడు: జూనియర్ కళాశాల నిర్మాణానికి భూమి పూజ

56చూసినవారు
అర్ధవీడులోని కస్తూరి బా పాఠశాల ప్రాంగణంలో రూ. కోటి 59 లక్షలతో నూతనంగా నిర్మించనున్న అప్గ్రేడ్ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు మరియు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోని పూజలో పాల్గోని శంకుస్థాపన శిలాఫలకాన్నిసోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అభివృద్ధికి మారుపేరు అన్నారు.

సంబంధిత పోస్ట్