కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

81చూసినవారు
కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద బుధవారం సిఐటియు నాయకులు ఆవులయ్య ఆధ్వర్యంలో ఆల్ ఇండియా డిమాండ్స్ డే పురస్కరించుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా ఆరోపించారు. కార్మికులకు తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు తగిన వేతనం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్