కంభం: అంగన్వాడీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

52చూసినవారు
కంభం: అంగన్వాడీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి
అంగన్వాడీ కేంద్రాలలో పీపి-2 పూర్తిచేసిన పిల్లలందరినీ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఎంఈవోలు బి. మాల్యాద్రి, టి. శ్రీనివాసులు అన్నారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ సమావేశంలో అంగన్వాడి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ-2 పూర్తి చేసిన అంగన్వాడి పిల్లలందరినీ 100% ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్