కంభం: కేంద్ర హోం శాఖ మంత్రిపై ఆగ్రహం

77చూసినవారు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ శనివారం చేపట్టారు. పార్లమెంట్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ దేవుడు లాంటివాడని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. తక్షణమే అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనలో దళిత సంఘాలు పాల్గొన్నాయి.

సంబంధిత పోస్ట్