కంభం: గురుకుల పాఠశాల ప్రవేశాలకు 13న పరీక్ష

65చూసినవారు
కంభం: గురుకుల పాఠశాల ప్రవేశాలకు 13న పరీక్ష
కంభంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 13వ తేదీ జరుగుతుందని గురుకుల ప్రిన్సిపాల్ చాముండేశ్వరి శుక్రవారం తెలిపారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గం. ల నుంచి 12 గం. ల వరకు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 గం. ల నుంచి 4గం. ల వరకు పరీక్ష నిర్వహస్తామని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్