డిసెంబర్ 7న నిర్వహించనున్న మెగా పేరెంట్,టీచర్ సమావేశాన్ని పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన. శశిధర్ కోరారు. పాఠశాలల సమగ్ర అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర కీలకమని శుక్రవారం కంభం ఎంఈఓ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు పేరెంట్ టీచర్ మీటింగ్ గురించి దిశానిర్దేశం చేశారు.