ప్రకాశం జిల్లా కంభంలోని 3వ సచివాలయంలో శుక్రవారం అధికారులతో సిబ్బంది మాయమైపోయారు. మధ్యాహ్నం 3: 223:22 నిమిషాల సమయంలో సచివాలయానికి వెళ్లిన ప్రజలు అవాకయ్యారు. ఒక్కరు కూడా కనిపించకుండా కార్యాలయం నిర్మానుషంగా కనిపించింది. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపంతోటేలోపంతోనే సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేకంగా సచివాలయాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.