కంభం: పోషణ్ పక్వాడాలో పౌష్టికాహార ప్రదర్శన

75చూసినవారు
కంభం: పోషణ్ పక్వాడాలో పౌష్టికాహార ప్రదర్శన
కంభం పరిధిలో పోషణ పక్వాడ పక్షోత్సవాల్లో భాగంగా మంగళవారం మహారాణి మహారాజు పౌష్టికాహార ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బేస్తవారిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అన్ని అంగన్వాడి కేంద్రాల నుండి రుచులకు అభిరుచులను జోడిస్తూ, తమదైన శైలిలో పోషకాలతో కూడిన పౌష్టికాహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు.  ఆహారాల రుచి, శుచి పోషకాలు ఆహార్యానికి అద్దం పడతాయని ముఖ్యఅతిథిగా హాజరైన జడ్పీటీసీ జ్యోతి అన్నారు.

సంబంధిత పోస్ట్