కంభం: సాక్షి పేపర్ ఛానల్ ను బ్యాన్ చేయాలని నిరసన

51చూసినవారు
కంభంలో టిడిపి మహిళ కార్యకర్తలు సాక్షి పేపర్, ఛానల్ ని బ్యాన్ చేయాలంటూ నిరసన ర్యాలీ మంగళవారం  నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. అమరావతిలో నివసిస్తున్న మహిళలందరినీ వేశ్యలని సాక్షి ఛానల్ లో ప్రస్తావించడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే జగన్, భారతి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్