కంభం: హెల్మెంట్లు పంపిణీ చేసిన ఎస్పీ

71చూసినవారు
కంభం: హెల్మెంట్లు పంపిణీ చేసిన ఎస్పీ
ప్రకాశం జిల్లా కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం హెల్మెట్లు పంపిణీ చేశారు. సీఐ మల్లికార్జునరావు హెల్మెట్లను సేకరించారు. మహిళా పోలీసులు తప్పనిసరిగా ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ఎస్పీ దామోదర్ వారికి సూచించారు. ముందుగా మనం రూల్స్ ఫాలో అవుతూ ప్రజలకు హెల్మెట్ ధరించాలని చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పి అన్నారు.

సంబంధిత పోస్ట్