కొండపి: రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి స్వామి

83చూసినవారు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నందనవనం గ్రామంలో శనివారం జరిగిన రెవెన్యూ సదస్సులో ముఖ్యఅతిథిగా కొండపి ఎమ్మెల్యే ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సరియా హాజరయ్యారు. భూ సమస్యలపై రైతులు, ప్రజలు ఇచ్చిన అర్జీలను వారు స్వీకరించారు. భూ సమస్యలను తక్షణమే పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మంత్రి స్వామి అన్నారు.

సంబంధిత పోస్ట్