కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభం

72చూసినవారు
కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభం
గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మౌఖిక ఆదేశాల మేరకు కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రజా సమస్యల పరిష్కార వేదికను గిద్దలూరు నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు బుధవారం ప్రారంభించారు. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో వీధి దీపాలు, నీటి సరఫరా, పారిశుధ్య సమస్యల పై ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ అనునిత్యం పనిచేస్తుందని ప్రజలు తమ సమస్యను కమాండ్ కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ 9154387208 కు తెలిపితే వెంటనే పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్