హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

52చూసినవారు
హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
ప్రకాశం జిల్లాలోని కంభం పట్టణంలో ఆదివారం నిర్వహించబోతున్నటువంటి హిందీ దినోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందీ టీచర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు డాక్టర్ మొర్రి పిచ్చయ్య శనివారం తెలిపారు. జిల్లాలోని అందరు హిందీ ఉపాధ్యాయినీలు, ఉపాధ్యాయులతో పాటు హిందీ అభిమానులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్