ప్రకాశం జిల్లా గిద్దలూరులోని రామభూపాల్ రెడ్డి కాలనీకి చెందిన పార్వతి దేవి అనే మహిళ ఫిబ్రవరి 2వ తేదీన ఇంట్లో చిన్న గొడవ కారణంగా అలిగి వెళ్లిపోయింది. తర్వాత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ఉన్నట్లుగా పోలీసులు కుటుంబ సభ్యులు గుర్తించారు. గురువారం గిద్దలూరు పోలీస్ స్టేషన్ కు మహిళలు తీసుకువచ్చి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.