బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

75చూసినవారు
బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
గిద్దలూరు ఎమ్మెల్యేఅశోక్ రెడ్డి గురువారం ఏపీ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రితో చర్చించారు. నియోజకవర్గానికి అభివృద్ధి చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు. మంత్రి తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్