ప్రాంతీయ వైద్యశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

55చూసినవారు
ప్రాంతీయ వైద్యశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
గిద్దలూరు పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను శనివారం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద పడకల ఆసుపత్రిని 40 పడకలకు తగ్గించడంపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు వైద్య సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్