గిద్దలూరులో ఘనంగా మొహరం పండగ

1544చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో మొహరం పండగ ఘనంగా జరుగుతుంది. శనివారం పీర్ల చావిడిని విద్యుత్ దీపాలతో అలంకరించి పిర్లను ఊరేగించారు. నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పీర్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మూడు రోజులపాటు ఖాదర్ వలీ పీర్ల మొహరం పండుగ ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. రేపు నిప్పుల గుండాన్ని సిద్ధం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్