నూతన ఎక్సైజ్ మద్యం పాలసీ మంగళవారం నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు గిద్దలూరు సర్కిల్ ఎక్సేంజ్ సీఐ జయ రావు తెలిపారు. ఆసక్తిగలవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10వ తేదీ స్కూటీ ఉంటుందని, అనంతరం 11వ తేదీన ఒంగోలు జిల్లా కలెక్టర్ సమక్షంలో మద్యం షాప్‌లకు లాటరీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గిద్దలూరు సర్కిల్ లో 13 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైందని తెలిపారు.