కొమరోలు లో క్షుద్ర పూజల కలకలం

79చూసినవారు
కొమరోలు మండలం పోసుపల్లె వద్ద మంగళవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గు వేసి అందులో బొమ్మను పెట్టి చేతబడి చేసిన అన్నవాళ్లు కనిపించాయి. దీంతో స్థానిక ప్రజలు హడలిపోయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుద్ర పూజలపై విచారణ చేపట్టారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఎవరో ఈ పనికి పూడుకున్నట్లు పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్