వెలగని విద్యుత్ దీపాలతో ప్రజల ఇక్కట్లు

73చూసినవారు
వెలగని విద్యుత్ దీపాలతో ప్రజల ఇక్కట్లు
అర్థవీడు మండలం పాపినేనిపల్లిలో విధి దీపాలు వెలగక ప్రజలు ఇక్కట్లు పడ్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా స్పందించి సమస్యకు తగిన పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
వర్షాలు పడుతుండటంతో రోడ్ల పైకి చీకట్లో విష పురుగులు తిరుగుతున్నాయని విధుల్లోకి రావాలంటే భయాందోళనకు గురవుతున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్