పొదిలి: కార్యకర్తలను పరామర్శించిన జడ్పీ చైర్ పర్సన్

66చూసినవారు
పొదిలి ప్రభుత్వాసుపత్రిలో కార్యకర్తలను జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు పరామర్శించారు. జగన్ పర్యటనలో మహిళలపై జరిగిన రాళ్లదాడి ఘటనపై 15 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్ కు తరలిస్తున్న క్రమంలో వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. భయపడవలసిన అవసరం లేదని అండగా ఉంటామని వెంకాయమ్మ వారికి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్