కొమరోలులో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

77చూసినవారు
కొమరోలులో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం జిల్లా కొమరోలులోని రాజుపాలెం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మరమ్మత్తుల కారణంగా రాజుపాలెం, ద్వారకచర్ల, ముక్తాపురం, వెల్లంపల్లె, పాయిళ్లపల్లె, కిష్టంపల్లె, రౌతుపల్లె, బసవ పల్లె, నరసింహుని పల్లె, లింగారెడ్డి పల్లె వెంకటాపురం గ్రామలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్