రాచర్ల: బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే

69చూసినవారు
రాచర్ల: బ్రహ్మోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కావడంతో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

సంబంధిత పోస్ట్