రాచర్ల: రంగనాయక స్వామిని దర్శించుకున్న ఎంపీ మాగుంట

4చూసినవారు
రాచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయని శనివారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలలో ఇరువురు పాల్గొని అర్చకులు అందించిన తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తర్వాత ఆలయ అభివృద్ధిపై స్థానిక అధికారులతో ఎంపీ మాగుంట మాట్లాడారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్