రాచర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు

52చూసినవారు
రాచర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం పాదచారుడిని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో పాదచారుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి వివరాలు తెలియవలసి ఉందని పోలీసులు తెలిపారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్