రాచర్ల: సంజీవని అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం

71చూసినవారు
రాచర్ల:  సంజీవని అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం
రాచర్ల మండలంలోని యడవల్లి గ్రామానికి చెందిన మొర్రి. సుమంత్ 17వ పుట్టినరోజు సందర్భంగా బుధవారం అతని తల్లిదండ్రులు యశ్వంత్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ మొర్రి. పిచ్చయ్య, తిరుపతమ్మలు గిద్దలూరు పట్టణంలోని సంజీవని అనాధ వృద్ధాశ్రమంకు వెళ్లి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. తదనంతరం వృద్ధులకు రుచకరమైన భోజనాలు వడ్డించారు. అనాధ ఆశ్రమంలో ఈ వేడుకలు జరుపుకోవడం  ఆనందంగా ఉందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్