రాచర్ల: ముగిసిన రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు

66చూసినవారు
రాచర్ల మండలం జేపీచెరువ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. కనివిని ఎరుగని రీతిలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం పూర్తయ్యాయి. చివరి రోజు అయిన ఐదవ రోజు నిర్వహించిన స్వామి వారి చక్ర స్నానంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గోని స్వామి వారికి నిర్వహించిన చక్ర స్నానం కార్యక్రమలో పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్