రాచర్ల: రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు

76చూసినవారు
రాచర్ల: రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామంలో నెమలిగుండ్ల రంగనాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 14న రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం తెలిపారు. విజేతలకు మొదటి నాలుగు బహుమతులు వరుసగా రూ. లక్ష, రూ. 70 వేలు, రూ. 50 వేలు, రూ. 30 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన ఎడ్ల జతల యజమానులు 9505681744, 79974 74026 ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్