గిద్దలూరులో ఆక్రమణలు తొలగింపు

61చూసినవారు
గిద్దలూరులో ఆక్రమణలు తొలగింపు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని కాశీనాయన కుంట సమీపంలో బుధవారం అధికారులు ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. గతంలో కాశినాయన కుంట ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టారని కొంతమంది వ్యక్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు అనంతరం ఆక్రమణలు జరిగాయని గుర్తించిన అధికారులు ఆక్రమణలను తొలగించారు. గొడవలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్