మాంసం, మద్యం విక్రయాలు నిషేధం: సీఐ సురేష్

77చూసినవారు
మాంసం, మద్యం విక్రయాలు నిషేధం: సీఐ సురేష్
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ మరియు మండల పరిసర ప్రాంతాలలో రేపు అక్టోబర్ 2న మాంసం విక్రయించటం లేదా అక్రమంగా మద్యం విక్రయించడం వంటివి నిషేధమని గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ ప్రజలకు తెలిపారు. నిబంధనలు పాటించకుండా మాంసం విక్రయాలు, అక్రమంగా మద్యం అమ్మకాలు చేపడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సురేష్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారి సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్