ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది

50చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని బందేల దొడ్డి సచివాలయ పరిధిలో పెన్షన్ పంపిణీ చేసారు. శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో.. నగర పంచాయతీ కమిషనర్ వెంకట దాసు పర్యవేక్షణలో సచివాలయ మహిళా సంరక్షకురాలు తేజస్విని ఈరోజు ఉదయం లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్