నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ మెటీరియల్స్ పంపిణి

76చూసినవారు
నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ మెటీరియల్స్ పంపిణి
గిద్దలూరు మండలంలోని పొదిలికొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డాక్టర్ మొర్రి పిచ్చయ్య శనివారం పలు పాఠశాలల విద్యార్థులకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష వ్రాయుటకు అవసరమైన స్టడీ మెటీరియల్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే జీవితానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్