గిద్దలూరు పట్టణంలో గుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు

5చూసినవారు
గిద్దలూరు పట్టణంలో గుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు
గిద్దలూరు పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో శనివారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఆహ్వానం మేరకు మాగుంట ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. అనంతరం పశ్చిమ ప్రకాశం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తానని టీడీపీ కూటమి ప్రభుత్వం సారథ్యంలో అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్తానని మాగుంట శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్